ఇటీవలి వర్షాలకు నీరు చేరి విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
సహకారంతో మంగళవారం బ్లాక్ గ్రావెల్, చిప్స్ వేసి విద్యార్థుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. పి. బాలాజీ, సురేంద్ర, విజయ్ పాల్గొన్నారు.