ప.గో: ఆపరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ప. గో జిల్లాలో టెట్‌ పరీక్షకు 3 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డీఆర్వో ఉదయభాస్కరరావు సోమవారం తెలిపారు. ఈనెల 3 నుంచి 21 వరకు భీమవరం డీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, డీఎన్‌ఆర్‌ అటానమస్‌, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీ కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లా నుంచి 2, 617 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.

సంబంధిత పోస్ట్