సీపీఐ పెంటపాడు మండల కార్యదర్శిగా కళింగ లక్ష్మణరావు, సహాయ కార్యదర్శిగా కే నాగరాజు ఎన్నికయ్యారు. సీపీఐ మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు లక్ష్మణరావు బుధవారం తెలిపారు. అలాగే సభ్యులుగా వంక అప్పారావు, దిద్దే నాగేశ్వరరావు, ఉయ్యూరు సత్యనారాయణ, ఎం. రాజేష్, కే లక్ష్మణరావు, తాడిపర్తి గంగ, ముమ్మిడివరపు వెంకటలక్ష్మి ఎన్నికైనట్లు వివరించారు.