తాడేపల్లిగూడెం డివిజినల్ అభివృద్ధి అధికారిగా ప్రభాకర్

తాడేపల్లిగూడెం డివిజినల్ అభివృద్ధి అధికారిగా ఎం. ప్రభాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన డ్వామా ప్రాజెక్టు అధికారిగా, గతంలో తాడేపల్లిగూడెం ఎంపీడీవోగా ప్రభాకర్ పనిచేసిన అనుభవం ఉంది. అయితే తాడేపల్లిగూడెం డివిజినల్ అభివృద్ధి అధికారిగా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం డివిజన్ లోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్