తాడేపల్లిగూడెం: డివైడర్ మీదకు దూసుకెళ్లిన లారీ

తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.  కారును తప్పించుకుని అతివేగంతో డివైడర్ మీదకు దూసుకెళ్లినట్లు స్థానికులు వివరించారు. లారీ ఏలూరు రోడ్డు నుండి తణుకు రోడ్డు వెళుతుండగా తాడేపల్లిగూడెం సాయిబాబా గుడి దగ్గర ఘటన జరిగింది.  కారు అడ్డు రావడంతో లారీ డివైడర్ మీదుగా దూసుకెళ్లి ఆగిందని స్థానికులు వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్