తాడేపల్లిగూడెం: ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విప్ బొలిశెట్టి శ్రీనివాస్, రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సూచిస్తూ, రోగుల ఇబ్బందులకు సంబంధించి డైరెక్ట్‌గా తనకు ఫోన్ చేయాలని తెలియజేశారు. ఎమ్మెల్యే నెంబర్ హాస్పిటల్ లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్