తాడేపల్లిగూడెం: సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతిపత్రం

తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా వారు మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం. సతీష్ కుమార్, ఏ. కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్