అత్తను చంపుతానని బెదిరించిన కోడలిపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి పోలీసులు మంగళవారం తెలిపారు. అత్తిలి మండలం కొమ్మరలో ఉంటున్న అత్త సత్యవతి, కోడలు పద్మ మధ్య విభేదాలు రావడంతో అత్త భీమవరంలో ఉంటున్నారు. ఈనెల 7న సత్యవతి కొమ్మరలో కొడుకు ఇంటికి వెళ్లగా. ఇక్కడికి ఎందుకు వచ్చావు కొట్టి చంపుతానని కోడలు తనను బెదించినట్లు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ రెడ్డి తెలిపారు.