తన తల్లి,తండ్రులకు అభివృద్ధి సంక్షేమం గురించి వివరించి ఎమ్మెల్యే

తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 'రెండేళ్ళ నమ్మకం. అభివృద్ధి & సంక్షేమం' కార్యక్రమాన్ని వేల్పూరు గ్రామంలో గురువారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుని, అభివృద్ధి, సంక్షేమ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన తల్లిదండ్రులకు పథకాల గురించి వివరించి, వారి ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్