తేతలి హైస్కూల్లో ఓజోన్ దినోత్సవం

తణుకు మండలం తేతలి హైస్కూల్లో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవాన్ని HM KSVV ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచడం ద్వారా ఓజోన్ పొరను రక్షించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో DVSమారితిరామ్, పిడి. వెంకటేశ్వరరావు, గోపాలరెడ్డి, పుల్లారెడ్డి, రాజకుమారి, సుధారాణి, రామకృష్ణ, మాధవిలక్ష్మి, స్వతంత్రభారతి, బుచ్చియ్య, పుష్పవల్లి, పావని, సూర్యచంద్రకుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕