సిఐటియు ఆధ్వర్యంలో తణుకులో నిరసన ధర్నా

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ హెచ్చరించారు. బుధవారం స్థానిక నరేంద్ర సెంటర్ లో సీఐటీయూ ఆల్ ఇండియా పిలుపులో భాగంగా కార్మికులు ధర్నా, ర్యాలీ చేసి అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేశారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్