మంచిలి లో రహదారి మరమ్మత్తులు

అత్తిలి మండలం మంచిలి వద్ద అత్తిలి - మార్టేరు ప్రధాన రహదారిలో శనివారం రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. దీనితో నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కూటమి నాయకులు ఈ పనులను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕