తణుకు: వినూత్నంగా 2024కి వీడ్కోలు

2024 మంగళవారంతో ముగుస్తోంది.  కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2024 కొంతమంది తణుకు యువకులు వినూత్నంగా వీడ్కోలు తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పాత సంవత్సరానికి శవయాత్ర చేసి ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఏడుస్తూ పలకల చప్పుడుతో ఈ యాత్ర చేయడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.

సంబంధిత పోస్ట్