తణుకు: ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్ధనలు

అహ్మదాబాద్ విమాన ఘటన మృతుల కుటుంబాలకు సంతాపంగా తణుకులో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ మసీదులో జరిగిన ప్రార్థనల్లో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్