ఆకివీడు: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం రాత్రి లారీ, బస్సు ఢీకొన్నాయి. భీమవరం నుంచి ఏలూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను మలుపులో భీమవరం వైపు వెళ్లే లారీ ఢీకొంది. సరిగ్గా ఎస్ మలుపులో ఈ సంఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్