వి బి జి రామ్ జి పధకంపై అవగాహన సదస్సు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని పాందువ్వ గ్రామంలో విబిజి రామ్ జి పథకాన్ని మండల బీజేపీ ఉపాధ్యక్షులు చింతాడ మహేష్ గురువారం ప్రారంభించారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేందుకూరి శ్రీనివాసరాజు, దార్లంక మధు, అంబటి నాగేంద్ర, కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్