పాందువ్వ స్కూల్లో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ స్కూల్లో KVPS ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీచర్  గోపాలంతో పాటు KVPS మండల కార్యదర్శి మాదాసి గోపి, అంగన్వాడి సిబ్బంది సత్యవేణి, సుప్రియ, ప్రశాంత్, చిట్టిబాబు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕