అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వేంపాడులో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పానకాల కృష్ణ ఆంజనేయరావు, ప్రధాన కార్యదర్శి అమిరపు నాగరాజు, కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕