ఉండిలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఉండి మెయిన్ సెంటర్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, బీజేపీ ఉండి నియోజకవర్గం కన్వీనర్ వర్మ, MLA తనయుడు కనుమూరి భరత్ తదితరులు పాల్గొని ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న పార్కు వద్ద భారీ కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్