పేలిన గ్యాస్ బండ... కట్టు బట్టలతో బయట పడ్డ కుటుంబం

ఉండి మండలం చిలుకూరులో శుక్రవారం ఉదయం గం 7. 30 లకు వంటగ్యాస్ సిలిండర్ లీకై పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బొండా కన్యకాపరమేశ్వరికి చెందిన రెండు పోర్షన్ల పెంకుటింట్లో అల్పాహారం సిద్ధం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదాం నుంచి 5 గురు కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసమై కట్టు బట్టలతో మిగిలారు.

సంబంధిత పోస్ట్

✕
✕