తలసేమియా చిన్నారికి రూ. 20 వేలు ఆర్ధిక సాయం అందజేత

ఉండి శ్రీ గొల్ల పేరంటాలమ్మ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉండి గ్రామానికి చెందిన మక్కా మంజూ ప్రియకు బుధవారం రాత్రి ఆర్థిక సహాయం అందించారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ కోసం యూనియన్ సభ్యులు రూ. 20 వేలు అందించారు. కరిమెరక అప్పారావు, నారికిమిల్లి శ్రీను, వంటేపల్లి రాంబాబు, ముగ్గళ్ల సత్తిబాబు, దువ్వారపు నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్