చెరుకువాడలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. MRO మంతెన రామ్ ప్రసాద్ రాజు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛహీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్లను సన్మానించి, వారికి అవసరమైన గ్లౌజులు, మాస్కులు, సబ్బులు, డెటాల్, కొబ్బరినూనె, పళ్ళు అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕