ఉండిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు వేణుగోపాల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉండి పురవీధుల్లో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని రెండు ఎద్దుల బండిలో ఊరేగించారు. కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కందుల భాను ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణుడిని జగద్గురువుగా అభివర్ణించారు. ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్

✕
✕