రేషన్ షాపును సందర్శించిన MRO

పునరావసు కేంద్రాలలోగాని వరద బాధితులు, తుఫాన్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద 10 కేజీల బియ్యం ఇస్తున్నదని ఉండి మండల తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు అన్నారు. ఉండి మండలం యండగండి గ్రామంలో ఉన్న వరద బాధితులకు బియ్యం ఇచ్చే రేషన్ షాపును ఆయన ఆదివారం సందర్శించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం ఇచ్చే బియ్యం పంపిణీని ఆయన పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕