మాడవీధుల విస్తరణకు లక్ష విరాళం: చైర్మన్ శివ వెల్లడి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కాళ్ళకూరు శ్రీ స్వామి వారి దేవస్థానంలో మాడవీధుల విస్తరణ కోసం కీ. శే. వేగేశ్న వెంకటసుబ్బరాజు భార్య లక్ష్మినరసయ్య జ్ఞాపకార్థం, అన్నయ్య కీ. శే. వేగేశ్న రామచంద్రవరప్రసాద్ రాజు జ్ఞాపకార్థం వేగేశ్న నరసింహరాజు, కృష్ణకుమారి దంపతులు, కుమారుడు తేజస్వివర్మ, మృదుల దంపతులు రూ. 1,01,116 విరాళం అందించినట్లు చైర్మన్ శివ తెలిపారు. ఈ విరాళం దేవస్థానంలో మాడవీధుల విస్తరణ పనులకు ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్