పాలకోడేరు: న్యాయం చేయాలంటూ వివాహిత దీక్ష

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు చెందిన కాసాని రాజేశ్, గౌరి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో వీరికి పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆమె వద్ద అంటూ భర్త మొహం చాటేసాడు. దీంతో గౌరీ పోలీసులు ఆశ్రయించగా రాజేశ్‌కి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో తన భర్త తనకు కావాలంటూ ఆదివారం నిరాహార దీక్షకి కూర్చున్నట్లు గౌరీ తెలిపింది.

సంబంధిత పోస్ట్