ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన పోష్టర్ ఆవిష్కరణ

ఉండిలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 6న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు కె. రోహిత్ తెలిపారు. ఉండి దివ్య కాలేజ్ వద్ద నిరసన పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్