వి బి జి రామ్ జి పధకాన్ని ప్రారంభించిన రఘురామ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో శుక్రవారం, విబి జి రామ్ జి పథకాన్ని రాష్ట్ర ఉప సభా పతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీ రాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్ననే ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. కూటమి నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్