జడ శ్రవణ్ కుమార్ పై RRR ఘాటు వ్యాఖ్యలు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ పై పెదమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను వ్యతిరేకించే నీలాంటి వారు ఓటేస్తే తాను గెలవలేదని ఆయన అన్నారు. తన కళ్లల్లో కళ్లు పెట్టి చూడాలంటే స్టూల్ వేసుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత పోస్ట్