కాళ్లకూరు స్వామివారి గుడికి రూ. 6 లక్షల విరాళం

కాళ్లకూరు శ్రీ స్వామివారి గుడి ఉత్తరం వైపు ప్రహరి గోడ నిర్మాణం కోసం దాతలు రూ. 6 లక్షలు విరాళంగా అందించినట్లు చైర్మన్ అడ్డాల శివరామరాజు సోమవారం తెలిపారు. నరసింహమూర్తి రాజు,రఘురామ నరసింహరాజు,వెంకట సూర్యనారాయణరాజు,కైలాష్ వర్మ, నరేంద్రవర్మ, నాగరాజు,సతీష్ వర్మ,రంగరాజు,వెంకట రామరాజు,వెంకట కృష్ణరావులు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తం ప్రహరీ గోడ నిర్మాణానికి ఉపయోగించబడుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕