ఉండి నియోజకవర్గంలోని ఏకైక నగర పంచాయితీ ఆకివీడు. ఆదివారం పోలింగ్ మొదలైనది. మొత్తం 28 వార్డులుకు గాను 9 ఏకగ్రీవం అయిన సంఘతి తెలిసిందే. మిగతా 19 వార్డులకు ఉదయం 10 గంటలకు పోలైన శాతం కేవలం 10. 56 మాత్రమే ఓటర్లు 26, 435 ఉండగా 2, 794 మంది ఓటేశారు. పోలింగ్ మందకొడిగా సాగుతుంది.