ఉప్పులూరు ఎంపిటిసిగా శ్రీవల్లి ఎన్నిక

ఉండి మండలం ఉప్పులూరు గ్రామం కూటమి బలపరచిన ఎంపిటీసి. అభ్యర్థిగా పోటీ చేసిన యర్రా శ్రీవల్లి (జనసేన )ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఆకన చంద్ర దుర్గ (వై సి పి )పై ఉత్కంఠ పోరులో 1036 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. దీనితో కూటమి శ్రేణులులో సంబరాలు అంబరాని అంటాయి. ఆమెకు జనసేన నేతలు, కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕