మంత్రముగ్దలను చేస్తున్న వినాయక మండపం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా నవరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కలిగొట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం సినిమా సెట్టింగ్‌ను తలపిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతిష్టించిన వినాయక విగ్రహం కూడా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕