100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు

100 రోజుల చంద్రన్న పాలనలో 100 అభివృద్ధి, సంక్షేమాలు రాష్ట్రంలో జరిగాయని ఏలూరు జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో మాట్లాడారు. అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నది మన చంద్రన్న పాలన అన్నారు.

సంబంధిత పోస్ట్