ఉంగుటూరులో డ్రగ్ పై వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం, మండల ఎన్నికలు సెప్టెంబర్ 19న నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ కూడా చేపట్టారు. రాష్ట్ర ముఖ్య సలహాదారులు నిడమర్తి జయసూర్య, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎం. జయరాం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మండల అధ్యక్షులుగా కె. మంగన్న, ప్రధాన కార్యదర్శిగా బీఎస్బీ రాజు, కోశాధికారిగా పీవీ రాఘవరావు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕