భీమడోలు: ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం

భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో శనివారం 'సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ' కార్యక్రమాన్ని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏడాది పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అడుగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్