కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం: గన్ని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శుక్రవారం భీమడోలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వచ్చిన 100 రోజుల్లో ఎన్నో పనులు చేసిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్