కైకరం జెడ్పీ పాఠశాల SMCలో కూటమి సభ్యుల ఎన్నిక

ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికల్లో NDA కూటమి మద్దతుదారులు ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. జనసేన, టీడీపీ నాయకుల సమన్వయంతో జనసేన అభ్యర్థి ఛైర్మన్‌గా, టీడీపీ అభ్యర్థి వైస్ చైర్మన్‌గా, కూటమి మద్దతుదారులు సభ్యులుగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕