ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశం నిర్వహించారు. గర్భిణులను గుర్తించి వారి ఆరోగ్య రక్షణకు పోషకాహారం అందించాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ హాస్టల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన వ్యాపారవేత్త ఎం.కె.భాటియా