భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు తన క్యాంప్ కార్యాలయంలో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆశా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహణపై కూడా చర్చించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్

✕
✕