టి. నరసాపురం మండలం పుట్రేపులో పొగాకు బ్యారన్ వద్ద పనిచేస్తున్న కూలీలు రెండు పాములను చూసి భయాందోళన చెందారు. ఆతరవాత కొందరు కూలీలు వాటిని చంపేశారు. అవి పొడ పాములని గుర్తించారు. అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.