ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌గా సూరెడ్డి శ్రీనివాసరావును నియమిస్తూ BCYP కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. BCYP అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆశయాలు గొప్పవని శ్రీనివాసరావు పేర్కొన్నారు.