తాడేపల్లిగూడెం: పెద్దిరాజును సత్కరించిన శ్రీ శ్రీ కళావేదిక

శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో శని, ఆదివారంలలో తాడేపల్లిగూడెంలోని బుద్ధాల కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ కళాజాతరలో.. ఉంగుటూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సిరిమామిళ్ల పెద్దిరాజుకు ఘన సత్కారం జరిగింది. ప్రపంచ సాహిత్య సాంస్కృతిక రికార్డు నెలకొల్పడానికి నిర్వహించిన 24 గంటల నిర్విరామ కార్యక్రమంలో తన కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్