వ్యక్తి అదృశ్యం..

నారాయణపురానికి చెందిన తాడిశెట్టి ఏసురత్నం చేపల ప్యాకింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తనకు రావాల్సిన నగదు కోసం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్దకు వెళ్లారు. తన కుమారుడు సత్యానికి ఫోన్ చేసి నగదు విషయంలో గొడవ జరిగిందని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఏసురత్నం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్