బాదంపూడిలో మహనీయులకు ఘన నివాళులు

బాదంపూడి స్వర్ణగ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం మహనీయులకు నివాళులు అర్పించారు. కార్యాలయ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు, కార్యదర్శి K. V. గిరిధర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕