సభలో మాట్లాడుతూ డీపీఎమ్ వెంకటేష్, రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని సూచిస్తూ, ఇది భవిష్యత్ కు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. పంటలో చీడపీడలు ఉధృతి తగ్గుతుందని, కలుపు సమర్థవంతంగా నివారించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ చేస్తున్న రైతులను సన్మానించారు.
బీచ్లో ముగ్గురు చిన్నారులు గల్లంతు