యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక

ఏలూరు జిల్లా ఉంగుటూరులో మంగళవారం రాత్రి జరిగిన యుటిఎఫ్ నూతన కార్యవర్గ సమావేశంలో గుంటూరు మండల అధ్యక్షుడిగా వునుముల రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా డాకి జోగినాయుడు వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు. వీరితో పాటు గౌరవ అధ్యక్షులుగా శీతాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కత్తుల ఝాన్సీ, బొమ్మిడి ప్రసాద్, కోశాధికారిగా ఊట ఆనందకుమార్, ఆడిట్ కన్వీనర్‌గా తీడ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యాయులు నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕