వరదలో చిక్కుకున్న ఎన్నికల సిబ్బందిని తరలించే వాహనాలు

తుఫాను తాకిడి భారీ వర్షాలకు ఉంగుటూరు మండలంలో 17 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తహశీల్దారు సన్యాసిరావు వెల్లడించారు. చేబ్రోలు, నారాయణపురం, రాచూరులో 168 మందిని తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించి వసతి ఏర్పాటు చేశారు. కైకరం- రామన్నగూడెం, గొల్లగూడెం- గోపీనాధపట్నం రహదారిపై వరద ప్రవహిస్తోంది. ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని తరలించే వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రత్యామ్నాయ దారుల్లో తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕