ఉపాధి పనులు.. ఈ నెల 10 తర్వాత అకౌంట్లలోకి డబ్బులు

AP: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) కింద జూన్ నెల వేతనాలు ఈ నెల 10 తర్వాత అకౌంట్లలో జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల నుంచి 20 లక్షల మంది ఈ పథకం ద్వారా పనులు చేసినట్లు సమాచారం. NREGS స్థానంలో కొత్తగా ‘వీబీ జీ రామ్ జీ’ అమల్లోకి రావడంతో జూన్ నెల వేతనాలపై కొంత ఆందోళన నెలకొంది. అయితే కేంద్రం తన 60% వాటాగా రూ.1,414 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్