ప్రజలు గుణపాఠం చెప్పినా.. జగన్‌ బుద్ధి మారలేదు: లక్ష్మీనారాయణ

AP: అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారని, అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులని అన్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అధికారం పోగానే 'మావిగన్' అని కొత్త రాగం ఎంచుకున్నారని, ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్ బుద్ధి మారలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్